Govt will naturally USE THOSE USER/S of govt. whether they are IN police dept or IN Indian Maoist party.


ఆయుధము వీడకుండా ఇరు పక్షాలు శాంతి చర్చలు జరుపుదాము అని ప్రభుత్వముతో చెప్పే భారత మావోయిస్టు పార్టీ వారి భావజాలము అనేది ఇలాంటి సీనులు చూసినప్పుడే పుట్టింది కదా ! 
ప్రభుత్వము తీర్పును నమ్మాల్సింది పోయి ఇలా ఎవరికి వారు తమంతట తామే సమాజము (ప్రభుత్వము ) మీద తామే వాదించి తామే తీర్పు చెప్పుకునే వారి వలనే "సామాజిక రుగ్మత అయిన అజ్ఞానము నిలుస్తుంది కదా !
అయితే సమాజము (ప్రభుత్వము ) గొప్పదనము ఏమంటే "అజ్ణానముకు అజ్ణానముగా కనిపించడము ద్వారా జ్ఞానముగా నిలవడము " అనేది పరిష్కారము కలిగి ఉంది కదా !





Comments