Any Re.1 crore investment and return should and will not be cheap to either consumers and manufacturers.

ఉత్పత్తి కన్నా ఉత్పత్తి దారుడు యొక్క మాట (ఆలోచన )(పేరు గౌరవము )  అనేది నిజమైన ఆర్ధిక పరిష్కారము కనుక ప్రతి వినియోగ దారుడు ప్రతి ఉత్పత్తిదారుడి (సి ఈ ఓ / ఎం డి ) తో మొదటగా వ్రాత పూర్వకముగా వ్రాసి మరియు తరువాత మౌఖికముగా మాట్లాడటం ద్వారా ఉత్పత్తి గురించిన రేటు, క్వాలిటీ మరియు రిపేరు గురించిన మార్పులు -చేర్పులు భవిష్యత్తులో జరుగుతాయి .
---------------
ఉత్పత్తి శాశ్వతము కాదు .సంవత్సర తరుగు సహజము . అయితే ఉత్పత్తి తయారీదారుడి మాట (ఆలోచన )(పేరు గౌరవము ) అనేది ఉత్పత్తి తయారీ దారుడి మరణము తర్వాత కూడా శాశ్వతము కలిగి ఉంటుంది .
--------------------
మైండ్ అనగా కోరిక . కోరికను అణచరాదు /నిర్మూలన చేయరాదు .
అయితే కోరికను అదుపు(మినిమం మరియు మాక్సిమం మధ్య ) చేయాలి

Comments