When I see vemuri Radhakrishna, it reminds me about "MAD MONKEY".

వై ఎస్ జగన్ మరియు అతడి పార్టీని నిర్మూలన చేయడమంటే నారా చంద్రబాబు మరియు అతడి పార్టీని తనంతట తానుగా స్వయం నిర్మూలన చేసుకోవటమే . 
అలాగే నారా చంద్రబాబు మరియు అతడి పార్టీని నిర్మూలన చేయడమంటే వై ఎస్ జగన్ మరియు అతడి పార్టీని తనంతట తానుగా స్వయం నిర్మూలన చేసుకోవడమే . 
అది తెలిసిన పార్టీ కనుకనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు పార్టీ వారు "మిలిటరీ కి వ్యతిరేకముగా మిలిటరీ ని నిలిపి ప్రస్తుత అంత్య దశలో వ్యూహాత్మకముగా వ్యవహరిస్తోంది ". 

Comments

Popular posts from this blog

Future is bright for all.