To solve immorality(inconsistency against adverse questions) among public,one must appear inconsistent against adverse questions while pitting any three groups of thousand people each against one another. To solve immorality in self(social),one must be low in his low for his low.

ఒక లక్ష రూపాయలు ఒక అనైతికుడు  (హీనాతి హీనుడు లో హీనాతి హీనుడు ) కి క్రెడిట్ చేయడము వలన
అతడు జూదము ఆడవచ్చు . లేదా అకౌంట్ (ఎందుకు -ఏమిటి -ఎలా -ఎందుకు ) లేకుండా ఖర్చు చేయవచ్చు లేదా రోజులో ఇతరులతో ఒక్క మాట (ఆలోచన ) మాట్లాడకుండా జీవించవచ్చు.
కనుక మనిషికి మొదటగా కావలసినది మానసిక (వృత్తిపరమైన ) క్రమశిక్షణ (సక్రమత )(ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ ) మరియు తరువాతగా నామ సహిత స్వయం సంపాదన (ఆలోచనాయుత వృత్తిపరమైన భావన ) కావాలి . 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.