It is sin to underestimate Ex.PM of India pandit Jawaharlal Nehru contribution towards strengthening public administration and commisionerates in central govt level "against regionalism" towards self-elimination of regionalism and casteism in politics.

భారత దేశ ప్రధానమంత్రి హోదాలో పండిట్ జవహర్ లాల్ నెహ్రు స్వాతంత్రము వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పబ్లిక్ అడ్మిన్ స్ట్రేషన్ ను బలోపేతము చేసినాడు .
అంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వివిధ శాఖల లో కమీషన్ (సంఘము ) సభ్యులను మరియు వారి విధివిధానాలను బాగా స్థిరీకరణ చేసినాడు .
తద్వారా ప్రాంతీయ వాదము అనే బలహీనతను తనంతట తానుగా అంతిమంగా స్వయం నిర్మూలన చేసుకునేలా చేసినాడు . 

Comments