Indian national congress is universal social moral law. Hindutva is its appearance(feeling) (character).

సక్రమత అనగా ధర్మము కాదు .
అయితే అలా కనిపిస్తుంది .
------
సక్రమత అంటే ఏమిటో స్థూలంగా తెలుసుకుందాము .
సక్రమత అనగా ఒకటి యొక్క రెండుకు మూడు కొరకు నాలుగు అని అర్ధము .
సక్రమత అనేది రూపప్రధానముగా  మొదటగా కనిపిస్తుంది . అయితే సక్రమత అనేది గుణ ప్రధానముగా
తరువాతగా నిలుస్తుంది .
సమాజములో సక్రమత అనేది లేకపోతే సహజత్వము (చట్టము ) అనేది ఉండదు .
"సక్రమత మరియు సహజత్వము " లేకపోతే "న్యాయము (జ్ఞానము ) నైతికత(మంచి )" అనేది నిలువదు .
సహజత్వము మరియు నైతికత లేకపోతే భావన(ధనము )(ఓటు హక్కు )  అనేవి కలుగదు .
ఆ ! అందరూ కోరుకునే నామ-పద్దు (రూప ) సహిత భావన (ధనము )(ఓటు హక్కు ) అనేవి కలగాలంటే సమాజములో బరితెగింపు /అప్పు /మోసము/అడుక్కోవడము అనేవి చేయరాదు .
ఎందుకంటే అందరికీ అన్నీ అన్ని చోట్లా అన్ని సమయాల్లో ఉన్నాయి .
-------
ఆ ! ఇక కాంగ్రెసు వాదము గురించి మాట్లాడుకుందాము .
కాంగ్రెసు వాదము గురించి స్థూలంగా చెప్పాలంటే "తనలో తాను" మరియు "ఇతరులలో తాను" అనే సంక్లిష్టత కలిగి ఉండుట .
దానికి రూపము అనేది నలుగురి మాటలకు వారి వారి నలుగురి మాటల సంక్లిష్టత అని గ్రహించాలి .
ఈ ప్రాపంచిక సమాజములో " సార్వజనీన సామాజిక నైతిక సహజత్వము " అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి -కలిగి ఉంటారు -ఎందుకు కలిగి ఉండలేరు ?
సదరు "సార్వజనీన సామాజిక నైతిక సహజత్వము " అనేది కాంగ్రెసు వాదముకు మరోపేరు .
ఈ ప్రపంచములో ప్రతి ఒక్కరూ కాంగ్రెసు వాది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి .
ఎవరైనా తాను కాంగ్రెసు వాదిని కాదు హిందూత్వ వాదిని అని చెపుతున్నాడంటే అతడికి కాంగ్రెసు వాదము అనే గుణ ప్రధానత కు హిందూత్వ వాదము అనే రూపప్రధానత అనేది అపరిపక్వత దశ అని గ్రహించాలి .





Comments