Horns which come later are sharper than ears which come first.


తప్పు అనేది ఆర్ టి ఏ కమీషనర్ వద్ద ఉండవచ్చు . 
ప్రభుత్వ అధికారి తాను తీసుకున్న నిర్ణయాలపై తానే విచారణ చేసుకునే అధికారము (భాద్యత ) ఉందని ఎం ఎల్ ఏ గారికి తెలియదా ?
కనుక సదరు ప్రభుత్వ అధికారిని తాను తీసుకున్న నిర్ణయముపై పునర్విచారణ చేయమని ఎం ఎల్ ఏ గారు కోరి ఉండవలసినది . 
అయితే  ఎం ఎల్ ఏ గారు తానే వాదించి తానే తీర్పు ఇచ్చుకోవడము అనేది ఏమంటారో మరి ఎం ఎల్ ఏ గారికే వదిలి వేద్దాము . 
పార్టీ పాలసీ అని వినతి చేసుకోవాలి కానీ ఎం ఎల్ ఏ గారు తీర్పు ఇచ్చుకోవడము అనేది చేసుకుంటూ పొతే 
అదే పనిని(తీర్పులను )  ఇకపై ప్రజలు సదరు ఎం ఎల్ ఏ గారి దగ్గర వినతులపై కూడా చేస్తారు . 

Comments