So discipline and stability of mind is very very very important to create self impact on society. Mind discipline and stability(no roaming) gives rise to right character and good quality which will in turn make all other/s minds and hearts as right character and good quality.

 అక్షరములు తెలిసినంత మాత్రాన పదాలు తెలిసినట్లు కాదు .
పదాలు తెలిసినంత మాత్రాన వాక్యాలు తెలిసినట్లు కాదు .
వాక్యాలు తెలిసినంత మాత్రాన వాటి పేరు (ఆలోచన ) మరియు వ్యక్తి (వ్యక్తము ) తెలిసినట్లు కాదు .
---------
కనుక క్రమశిక్షణ మరియు స్థిర మానసికత అనేవి కలిగి ఉంటేనే స్టేట్ మెంట్ అనేది ఏ వ్యక్తి అయినా సమాజముకు అందించగలిగి తద్వారా సమాజ సంఘర్షణ లకు సంఘర్షణ కలిగించడము జరిగి తన భావ ప్రకటనలు తనకు ఎంత ఉపయోగకారిగా ఉంటాయో సమాజములో ఇతరులకు అంతేవిధమైన ఉపయోగకారిగా ఉండగలవు . 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.