Self-satisafaction is either right or good "but not both" in case of self-ignorant
ఓల్డ్ టైమర్ అనే టైటిల్ కూడా తీసుకోవాలి కదా !
------------
పాత ఒక రోత కొత్త ఒక వింత .
ఓల్డ్ (కొత్తకు కొత్తలో కొత్త ) ఈజ్ గోల్డ్ .
ఇలా రెండింటి (సెక్యులరిజమ్ మరియు మత ధర్మము ) మధ్య సమతుల్యత అనేది కాపాడుకోవాలి .
---------
ఆ ! ఇక బాహుబలి గ్రాండియార్ విషయానికొస్తే ఆ సినిమా విజయవంతము అయ్యింది కనుక పరవాలేదు కానీ అపజయము పాలైతే నిర్మాత పరిస్థితి దారుణము గా ఉండేది .
నిజమే ! సమాజము గ్రాండియర్ గా ఉన్నప్పుడు ఇలా గ్రాండియర్ సినిమాలు తీసుకోవచ్చు .
--------------------
అయినా "నటుడు " కైకాల సత్యనారాయణ గారు సమాజములో ఉన్న సంపద (డబ్బు & పేరు ప్రతిష్టలు ) ను అదుపు చేస్తున్న 15% ప్రజలలో ఒకరు అని అందరూ గ్రహించాలి .
Comments