Let empires of deceit shall fall by their own weight.
అమ్మా ! గౌతమీ గారూ ! తమిళనాడు రాజకీయాలలో మొదటగా ద్రావిడ ఉద్యమము అనేది స్వయం నిర్మూలన జరగాలి . ఎందుకంటే ద్రావిడ ఉద్యమము అనేది నక్సలైటు ఉద్యమము మాదిరిగానే 1960 దశకంలో మొదలైంది . మరియు రెండు ఉద్యమాలు కూడా అత్మ త్యాగము(అత్మ వంచన ) ఉద్యమాలే .
కనుక అత్మ త్యాగము ఆనేది రూపప్రధానత మీద విశ్వాసము అని గ్రహించి అత్మ జ్ఞాన ఉద్యమము అయిన భారత జాతీయ కాంగ్రెసు యొక్క మరో యుగము ప్రారంభము అవుతోందని గ్రహించాలి .
Comments