Can right character and good quality among public be impossible and difficult tasks ? It seems that Indian police are lacking right character which is their characteristic. And it seems that media is lacking good quality being wrong with wrong which is its characteristic.

ఆలోచన అనగా పేరు .
పేరు కొరకు పరితపించాలి .
లేనిచో అలా పరితపించేలా ఇతరులు చేస్తారు .
పేరు(చేయి ) లేని ధనము ఉండదు .
-----
అలాగే వృత్తి అనగా మనిషి తిరిగి మనిషిగా నిలుపుదల .
పేరు ద్వారా వృత్తి అనేది కలుగుతుంది .
లేనిచో ఆత్మ త్యాగులు లేదా ఆత్మ వంచకులు అయిన రక్షకభటులు కలిగిస్తారు .
ధనముకు పేరు మాత్రమే ఉంటే సరిపోదు .
మనిషి కి ప్రాణము అనేది ఉంటే ధనము అనేది నిత్య చలనము కనుక సదరు ధనముకు లెక్కపత్రము(నోటి మాట మరియు /లేదా వ్రాత పూర్వకము )(అకౌంట్ /ఆడిట్ పద్దు ) అనేది తప్పని సరి .
----
అంటే నేను చెప్పేది ఏమంటే ధన సంపాదనకు జూదము /బరితెగింపు /అప్పు అనేది ప్రతి మొదటగా  అనగా ప్రతి మొదటి వందరూపాయలకు చేయరాదు . ప్రతి భారతీయ పౌరుడు ఇది గుర్తుంచుకోవాలి .
ఫైనాన్సు సంస్థలు కూడా ఇది తెలుసుకుని నిరర్ధక ఆస్తులు అనేవి సమాజములో స్వయం నిర్మూలన జరిగేలా మంచి శీలము మరియు మంచి గుణము అనేవి రెండూ ఋణ గ్రహీతలకు కలిగించాలి .



Comments