When will cinema press-reporters have liberation from film-industry ? Are media people slaves of film industry ?



సినిమా వారు మీడియా వారిని వేలెత్తి చూపటము అనేది అర్ధ రహితము . 
సినిమా వారు మీడియా వారి వ్రాతలతో సినిమా పాడయిపోతోందని భావిస్తే పబ్లిక్ ప్రదర్శన కొరకు సెన్సార్ సర్టిఫికెట్ కు దరఖాస్తు చేసుకోకూడదు కదా !
తద్వారా పబ్లిక్ టికెట్ అమ్మకాలు లేకుండా సినిమా తీసిన వారు మాత్రమే సినిమా చూసుకోవచ్చు . 
అప్పుడు మాత్రమే మీడియా వారిని వేలెత్తి చూపే అర్హత సినిమా వారు కలిగి ఉంటారు . 


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.