Those who don't know definition of corruption ask question like this.
ఆ మాత్రము తెలియదా ! పవన్ కళ్యాణ్ జన సేన అవినీతికి వ్యతిరేక సంస్థ .
కనుక సామాజిక అవినీతికి వ్యతిరేకముగా పనిచేసే అమెరికా వారు సామాజిక సమస్య అయిన అవినీతి (ఎవరైనా ఆరోపణ /నింద మీద అంతర్గత విచారణ లేమి మరియు బాహ్య వివరణ లేమి ) కి వ్యతిరేకముగా
పోరాడే పవన్ కళ్యాణ్ ను ఆహ్వానము చేయడములో ఆశ్చర్య మేముంది ?
Comments