There are three kinds of public reporters. 1.U.S.Reporters 2.Indian Reporters and 3.AP state reporters. Social change process has started. So U.S.reporters need change themselves into NEW AGE which is appearing inconsistent against adverse questions.


స్టేట్ మెంట్ అనగా ప్రశ్న మరియు వివరణ . 
నా స్టేట్ మెంట్ ఏమనగా ఒక అంశము మీద సత్యము (తీర్పు ) అనేది ఒకటే . అయితే అది రెండుగా కనపడుతుంది . 
-----
ఇక స్టేట్ మెంట్ విషయానికొస్తే ఆత్మ వంచకులు (మంచిగా కనపడే వారు ) మరియు ఆత్మ జ్ఞానులుగా కనపడే వారు (చెడుగా ఉండేవారు ) ఇరువురూ సమాజములో సహజము కాబట్టి ఆత్మ జ్ఞానులు సదరు ఇరువురితో "ఆత్మ వంచకులు (మంచిగా కనపడేవారు ) గా తిరిగి కనపడాలి ". 
అదే నేను చేస్తున్నది . 
అదే ధర్మ సూక్షము . 
-------
అయితే పెన్మెత్స రామ్ గోపాల్ వర్మ చెప్పినట్లు ధర్మముకు(రాముడికి )(పురుషుడుకు ) మరియు ధర్మ సూక్షముకు (సీతకు  ) (ప్రకృతి కి ) తేడా ఉంది . 
ధర్మము అంటేనే నేను (రామ ). రామో విగ్రహవాన్ ధర్మః 
మరియు నా ఆలోచన (హృదయము )(మాట ) (సీత ) అనేది ధర్మ సూక్షము . 
అంటే నా సీత (ధర్మ సూక్షము ) ను నేను మరియు నా ప్రపంచ ప్రజలు అందరూ ప్రస్తుతము వెదికే పనిలో ఉన్నారు . 


Comments