So those who believe in dog-faith should shut up their mouths.

ఇక విశ్వాసము గురించి చెపుతాను .
కుక్క విశ్వాసము అనేది వ్యక్తిగత స్వార్ధ విశ్వాసము .
------
అయితే మనిషికి తన మీద తనకు తనలో విశ్వాసము ఉండాలి .
అది ఇతరుల వలన కలుగదు . ఇతరుల మాట వలన మాత్రమే కలుగుతుంది .

Comments