Language improves only through better use of vocabulary. If language improves,mind(memory) expands. If mind(memory) expands,society will stay as powerful(truthful) forever without any scope for percolation of blind beliefs anymore.
ఇకనైనా "ఎక్సయిట్ అయ్యాను " మరియు " ప్రోడక్ట్ బాగా వచ్చింది " అన్న మూస మాటలకే పరిమితము కాకుండా హీరోయిన్ లు,హీరో లు మరియు దర్శకులు తమ వొకాబ్యులరీ పెంచుకోవాలి .
Comments