because we should discuss many things of world..And we have little time to discuss all with our voice for all people in our lifetime. So avoid procrastrination of discussion.
రెండు రెండ్లు అనేది ఒకటి అని మనస్తత్వ శాస్త్రము చెపుతోంది .
నేను ఉదాహరణకు ఒక బ్రాహ్మణ అహంకారితో"అందరూ బ్రాహ్మణులే "అన్నాను అనుకోండి .
దాని అర్ధము సదరు బ్రాహ్మణుడిని బ్రాహ్మణుడిగా గౌరవించడము లేదు అని కాదు కదా .
అలాగే మా వంశము గొప్పది అని చెప్పుకుంటే ఇతర గొప్ప వంశములు గొప్ప వంశములు కావు అని అర్ధము కాదు కదా .

Comments