Thousand salutations to vangaveeti film producer Dasari Kiran Kumar from me.

వంగవీటి సినిమా గురించి ఈ రోజు నుండి ఎన్నో మాటలు చెపుతాను -చెప్పాలి -చెప్పవలసి ఉంటుంది .
మొదటి మాట ఏమంటే వంగవీటి సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తన వంగవీటి సినిమా స్క్రిప్ట్ ఓకే చేసిన రోజు నుండి సినిమా నిర్మాణము గురించి ఎన్నో ప్రయాసలు పడ్డారు .
దాసరి కిరణ్ కుమార్ గారికి నా సహస్ర వందనాలు .

Comments