Politics and cinema field never entertain SELFISH business persons.


అయ్యా ! దేవినేని నెహ్రు గారూ ! చాలా తెలివిగా మాటలాడుతున్నారే !
విజయవాడ అనేది విద్యల వాడ నుండి వెలుగు వాడ గా మారకుండా కేవలము మంటలవాడ గా అభివృద్ధిని ఆపివేసింది ఈ బెజవాడ రౌడీఇజము కాదా ?
------
అన్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద "డబ్బు సంపాదన కొరకు వంగవీటి సినిమా తీస్తున్నాడని " మొత్తము సినిమా పరిశ్రమ చరిత్ర -నడక మీద అభియోగాలు మోపడము ద్వారా దేవినేని నెహ్రు తన 
స్వార్ధబుద్ధిని మొత్తము సినిమా పరిశ్రమ కు స్వార్ధ బుద్ధి గా ఆపాదించడము చేయడము సదరు దేవినేని నెహ్రు అజ్ఞానము . 
---------
కులతత్వము అనే అంధ విశ్వాసము / సామాజిక సమస్య నిర్మూలనకు మేధావులైన సినీ దర్శకుల సామాజిక భాద్యత . 
దానికి స్వార్ధ ప్రయోజనాలు ఆపాదించడము అనేది దేవినేని నెహ్రు లాంటి స్వార్ధపరులు చేసే పని . 


Comments