Even Indian police should not conduct themselves ABOVE LAW. As Indian law courts are supposed not to conduct themselves ABOVE LAW. Mere dictum "nobody is ABOVE LAW" is criminal. One must specify about "who are not ABOVE LAW". Because one has to be the edge while becoming the edge to the edge.
ప్రధాన మంత్రి అనే పదవి లో ఉన్న వ్యక్తి అన్ని పార్టీలకు చెందిన వ్యక్తి .
ఇది ప్రతిపక్ష పార్టీల వారు విస్మరిస్తున్నారు .
అలా విస్మరిస్తే బయట పోలీసు వారు మరియు సభ లోపల మార్షల్స్ చర్య తీసుకోవాలి -తీసుకుంటారు -ఎందుకు తీసుకోరు ?
------
ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కేవలము ప్రభుత్వ అధినేత మాత్రమే కానీ మొత్తము ప్రభుత్వము కాదు .
కనుక ప్రతి పక్షాల వారు మరియు ప్రజలు ఇది గ్రహించి ప్రభుత్వ నిర్ణయములకు కేవలము ప్రధాన మంత్రి ని భాద్యుడిని చేయరాదు . మంత్రి మండలి మొత్తము బాధ్యులను చేయాలి .

Comments