BUT law must be with respect to knowledge. Any law or Indian police can be never be LAWFUL with its gentleman(evidence) signature/s. So when people are respecting law and Indian police,they must include gentlemen(evidence) knowledge to prevail TRUE.

అన్ని సామాజిక (మానసిక ) రుగ్మతలకు మూలము "తనను తనలో తానుగా" నిలిపే "విలువల విద్యా వ్యవస్థ" లేమి అనేది కారణము.
------
కనుక ప్రాధమిక (ఒకటవ తరగతి నుండి అయిదవ తరగతి ) విద్య పాఠ్య పుస్తకాలు "నామ(ఆలోచన) సహిత నైతికత (ఊహ ) మరియు సక్రమత(శాస్త్రీయత ) " కు "నిలబడే విధముగా " స్థానికత(హిందూత్వము )(లౌకికవాదము )(నిజమైన దైవత్వము )" ను నేర్పేలా సవరణ చేయాలి .
        మరియు అలాగే ఇంటర్మీడియేట్  విద్య పాఠ్య పుస్తకాలు కూడా "నామ (ఆలోచన ) సహిత నైతికత(ఊహ ) మరియు సక్రమత (శాస్త్రీయత )" ను విద్యార్థులలో పెంపుదల చేసే విధముగా సవరణ చేయాలి .
     ఎందుకంటే చట్టము (ప్రభుత్వ అనుకూల మైండ్ /భావన కలిగి ఉంటూ ప్రభుత్వ నిర్ణయ వ్యతిరేకత స్వేచ్ఛ ) అనేది ప్రస్తుత పరిపక్వ సమాజములో "సహజ సిద్ధముగా " గౌరవము పొందుతుంది -పొందాలి -ఎందుకు పొందదు ?
   

Comments