BOTH POLITICAL ARREST AND OPEN TRIAL OF UNARMED NAXALITES AS WELL AS ELIMINATION OF ARMED NAXALITES WILL "BE THE SOLUTION" AGAINST NAXALISM(INDIAN MAOISM). Every district superimdemt of police must note this and act accordingly. Either elimination of unarmed naxalites or political arrest and open trial of unarmed naxalites will not solve problem. It is said nowhere in statute that either elimination of armed naxalites or political arrest and open trial of unarmed naxalites will be THE LAW. Law is complex deal.

నక్సలైట్ల వ్యూహము అనేది ఏమంటే ప్రజలను మరియు నాయకులను వేరు చేయుట మరియు తద్వారా నక్సలైట్లు తమ చందా సిద్ధాంతమును నిరంతరాయముగా సమాజములో కొనసాగించుట .
అందువలనే నేను భారతీయ పోలీసు వారికి చెప్పేది ఏమంటే నక్సలైట్ ఉద్యమము మరియు నక్సలైట్ రెండింటి నిర్మూలన కు ద్విముఖ వ్యూహము అవలంబించాలి .
ఆ ద్విముఖ వ్యూహము ఏమంటే ఎదిరించిన నక్సలైట్లను నిర్మూలన చేస్తూ మరో పక్క నక్సలైట్లను "అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగించడము " చేస్తూ ఉండాలి .



Comments