As there is law enforcement,there must AND will be law enforcement to law enforcement NATURALLY.

ఒక సారి చేస్తే రెండవ (తరువాత ) సారి ఎందుకు చేయలేదు అని ఎవరైనా అడగటము అనేది సహజ న్యాయ సూత్రము .
ఒక సారి సినిమాలో నటిస్తే రెండవ(ప్రతి తరువాతి ) సారి నటించమని అడగటము అనేది సహజము .
అంటే ఊహ కలిగిస్తే తిరిగి ఊహ కలిగించమనటము అలా జీవించమనటము సహజము .
------



Comments