Without knowing politcian work goal,public adminstrators and technical people enter into politics and leave away politics by scolding that politics are cesspool. Is it not their ignorance or politics which prevail ?
రాజకీయ వేత్త లక్ష్యము ఏమంటే అనైతికత (చెడు ) (మాట నిలకడ లేమి ) ని కలయిక చేసుకోవడము ద్వారా నైతికత (మంచి )(మాట నిలకడ ) గా అందరినీ మార్పు చేయడము . తద్వారా అనైతికత అనేది తనంతట తానే స్వయం నిర్మూలన చేసుకునేలా చేయటము .
Comments