O USA voters ! As "unaccounted wealth holding nation",USA must be thief in its thieving character "which prevails as world police character". So if you want to retain "America first",you must be honest by voting Donald trump who is being thief to prevail as world police. Because both US voter and its president must be honest to themselves "even after election". Even Hillary Clinton who is being world police has to prevail as world police "even after election". So my point is why US voter should be dishonest by electing Hillary Clinton because "end result in present mature world is same which is prevailing as thief for thieving nation even after election"? It is better for US voter to be honest in voting which is to be same voter to same president "in prevailance of world". Understand !
"ప్రస్తుత "అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి నేను ఒక మాట చెపుతాను .
శ్రద్ధగా చదవండి .
------
ఒక దొంగ అనే వాడు అపరిపక్వ మానసిక సమాజములో ప్రపంచ పోలీసు గా నియమితుడయ్యాడు .
అయితే "ప్రస్తుతము "సమాజము పరిపక్వ మానసికతకు ఎదిగి మారుతోంది .
కనుక ప్రపంచ పోలీసు మానసికత కూడా ఎదిగి మారాలి కదా !
అందుచేత గతము లో అధ్యక్ష ఎన్నికలు -దాని ఓటర్లు సంగతి వేరు . ప్రస్తుతములో అధ్యక్ష ఎన్నికలు -దాని ఓటర్లు సంగతి వేరు . ఇది ప్రపంచములో ప్రతి పౌరుడు గ్రహించాలి .
------
ఇక "ప్రస్తుత " అమెరికా అధ్యక్ష ఎన్నికల లో డోనాల్డ్ ట్రంప్ కు ఓట్ వేయాలా లేక హిల్లరీ క్లింటన్ కు ఓట్ వేయాలా అన్న ప్రశ్నకు నా సూచన ఏమంటే దొంగ అనే వాడు ప్రపంచ పోలీసు గా గతములో పని చేసినా దొంగ దొంగ గానే ప్రస్తుతము ఉండాలి .
అంటే అమెరికా అనేది దొంగ దేశము కనుక వారు ఎన్నుకునే "ప్రస్తుత " అధ్యక్షుడు కూడా దొంగ గా ఉండటమే నిజమైన పోలీసు అని గ్రహించాలి .
అంటే డోనాల్డ్ ట్రంప్ దొంగగా మాటలాడుతున్నాడు కనుక అతడికే వోట్ వేయాలి అని నా సూచన .
ఎందుకంటే హిల్లరీ క్లింటన్ ప్రపంచ పోలీసు గా మాటలాడినా ఒక వేళ ఎన్నిక అయి అధ్యక్ష స్థానములో ఉంటే ఆమె కూడా దొంగ దేశము అధ్యక్షు రాలిగా దొంగ గానే తన మరియు ప్రపంచ ప్రజలతో వ్యవహరించాలి . కనుక ఆమె ను మాట తప్పిన అధ్యక్షురాలిగా ఎందుకు ఓటర్లు చేయాలి అని నా ఆలోచన .దొంగ దేశము కూడా అంతర్గతముగా మరియు బాహ్యముగా కూడా దొంగగా ఉండటమే ప్రపంచ పోలీసు అని అమెరికా ఓటర్ మరియు అధ్యక్షుడు /రాలు గ్రహించి నిజాయితీ గా వోట్ చేయాలి మరియు ఓట్ చేయబడాలి . అదీ నేను చెప్పే మాట .
అదీ సంగతి .

Comments