Do Indian voters know that Indian national congress president doesn't own car on his/her.name till date ? That is modesty in politics.of India at where those who earn Rs.20 per day and those who are billionaires in Fortune 500 list CO-EXIST ?

కుళ్ళు మానసికత అనగా ఎవరైనా చేసిన ఆరోపణ /నింద మీద "అంతర్గత విచారణ లేమి మరియు బాహ్య వివరణ లేమి " .
కుళ్ళు మానసికతకు కుళ్ళు మానసికతగా ఉండుట కుళ్ళు మానసికత కాదు .
--------
నేరాలు -ఘోరాలు : ఎలుక కన్నాలు గురించి వింటూ ఉంటే మనిషి కూడా ఎలుక మానసికత గా మారిపోతాడు . ఖబర్దార్ !
మనిషి తన ఆహారము విషయములో సింహ లక్షణాలు ,తన ఆరోగ్యము విషయములో పిల్లి లక్షణాలు మరియు తన ఆలోచన విషయములో మనిషి(స్వయం సంపాదన ) లక్షణాలు కలిగి ఉండాలి -ఉంటాడు -ఎందుకు కలిగి ఉండలేడు ?

Comments