As chartered accountants have signature power over filing tax returns and balance sheets of businessmen,they should control black money.
వ్యాపారాలు చేసే వారు తాము ఇంతే అమ్మకం ఉంది అంటే మేము ఏమి చేస్తాము అని సి ఏ లు అనటము తప్పు .
ఎందుకంటే సి ఏ ల సంతకము లేకపోతే టాక్స్ రిటర్న్ లు మరియు బాలన్స్ షీట్ లు చెల్లవు .
అంతటి సంతకము అధికారము కలిగిన సి ఏ లు వ్యాపారాలు చేసే వారి చేత నిజము చెప్పించలేరా ?
ఎందుకంటే సి ఏ ల సంతకము లేకపోతే టాక్స్ రిటర్న్ లు మరియు బాలన్స్ షీట్ లు చెల్లవు .
అంతటి సంతకము అధికారము కలిగిన సి ఏ లు వ్యాపారాలు చేసే వారి చేత నిజము చెప్పించలేరా ?
Comments