Any powerful(truthful) mocks his influential(ambiguity) to make self and all other/s "including his influential police" as true powerfuls in both character and being "to prevail forever". Logic for any kind of religious argument is simple. When there is something infinite,there will be something infinite to something infinite "as natural process". So respect religion to believe in sense who will not make self as blind-believer. Be edge while controlling yourself as being edge to edge simultaneously. You have to be your self in your work by not just devotion but also by concentration and application of mind on your activities in society. Temple and deity at your home are just another copy of your self in your all activities. Respect guru towards making yourself as mindfuls. But do not forget that both your guru and your enlightened self have to believe in sense of other/s(govt)(law) of you both, DEVOTION IS JUST PATH. CONCENTRATION.AND APPLICATION ARE GOALS which say that 2(diversity)*2(diversity) will be be one(unity) in sense(law) while appearing as four(knowledge)(mind)(maths).

ఓ పోలీసన్నా ! ఆయుధము(అణ్వస్త్రాలు ) నీ దగ్గర ఉంది అని సంబడపడిపోకు.
వాటికి తప్పని సరి అయిన ఆలోచన (సాఫ్ట్ వేర్ ) అనేది ప్రతి ఒక్కరి ఆలోచన పరుడి దగ్గర ఉంది .
ఆయుధము మీద నమ్మకము ఉంటే "మానసిక స్థిరత్వము లేని " అసంఘ్దిగ్ధత (బుద్ధి ) మాత్రమే కలుగుతుంది .
ఎందుకంటే తిరకాసు ఏమంటే ఆయుధము పట్టుకున్నాడంటే ఆలోచన లేని వాడు అని తనను తాను ఇతరులకు బహిరంగపరచుకుంటున్నట్లు అని అందరూ గ్రహించాలి .
ఆయుధము ద్వారా కలిగే అధికారము తిరిగి అదే ఆయుధము ద్వారా పడిపోవాలి .
ఆలోచన ద్వారా కలిగే అధికారము తిరిగి అదే ఆలోచన ద్వారా మాత్రమే పడిపోవాలి .
ఇది సహజ న్యాయ సూత్రము .
కనుక ఆయుధము ద్వారా అధికారము అనేది మబ్బుల్లో నీళ్లు చూసి ముంత (ఆలోచన ద్వారా అధికారము ) ఒలకపోసుకోవడము అని తీవ్రవాద సంస్థలు గ్రహించాలి .
నిజమైన తీవ్రవాదం అనేది మితవాదముగా ఉండటం ద్వారా తీవ్రవాదముగా "తేలుతాము ".

Comments