When will media know that "divisive-mind of divisive-mind to divisive-mind" prevails as "inclusive-mindset" ? And when will media know that "they should complex their inclusiveness with 'inclusiveness of divisiveness".


దేవులపల్లి అమర్ గారూ ! ప్రపంచములో ప్రజలు అందరూ మూడు వర్గాలుగా పని చేస్తున్నారు . 
మొదటిది అడిగే వారు లేదా అనైతికులు .   
రెండవది ఇచ్చే వారు లేదా ప్రభువులు . 
మూడవది ఇప్పించే వారు లేదా వ్యాపారులు .  
-------------
అలాగే పత్రికా రంగములో పని చేసే వారు అయిన వర్కింగ్ జర్నలిస్టు ల యూనియన్ సభ్యులు కూడా ప్రభుత్వము ,అనైతికులు మరియు వ్యాపారులు మధ్య "వారి పార్టీలుగా " పని చేయాలి . 




Comments