Whatever may be Indian Maoists say about truth is untruth. Truth is saying same when asked what is doing and doing same when asked what is saying. Senselessness causes Indian Maoism. Mindlessness causes belief in Indian law courts. Both are useless to self and society. If a person is unable to have SENSE,he/she will be made sense by other/s. Like that,when a person is not mindless,he/she will be made mindful by other/s. Because voice solves senselessness and mindlessness in society. No need of belief in weapon and law court to make self and other/s as sensible and mindful. That's all. A donkey can't and shouldn't be made horse. And a horse can't and shouldn't be made donkey. Pl.remember.


ఓ విమలక్క ! సమాజములో సంక్లిష్టత లు సహజము . 
అయితే సంక్లిష్టతలలో సంక్లిష్టత లకు సంక్లిష్టతలు గా ఉండటము ద్వారా సంక్లిష్టతలను సరళము గా నిలుపులోవాలి . 
మాట స్వేచ్ఛ కలిగించినప్పుడు మార్క్సిజం ,లెనినిజం మరియు మావోయిజం కు మనుగడ ఎలా ఉంటుంది ?
ప్రజలకు సమస్య ఉన్నప్పుడు మాటలాడటము ద్వారా ఆలోచన కలిగించుకోవాలి కానీ నేను -నా ప్రజలు ఆలోచనకు వ్యతిరేకము లేదా నేను -నా ప్రజలు వృత్తికి వ్యతిరేకము నేను -నా ప్రజలు ఆయుధ పోరాటముకు మాత్రమే అనుకూలము అని మాటలాడటము ప్రస్తుత పరిపక్వ ప్రపంచములో ఇతరులకు భారము -సమస్య మాత్రమే . 
అలా భారము -సమస్య అయ్యే వారిని ప్రజలు క్షమించరు మరియు ప్రభుత్వము క్షమించదు . 


Comments