One should see physicality in spirit while spiritualists are seeing spirit in physicality. Social reactionaries fail in seeing physicality in spirit.

నా అభిప్రాయము ప్రకారము దైవ భక్తి అనేది క్రియ ఏకాగ్రతా శక్తి మరియు కర్మ ఆచరణ శక్తి అనే రెండింటి సంక్లిష్టత కు లోబడి ఉంటుంది .
జ్ఞానము (భారత్ ) లో అజ్ఞానము(పాకిస్థాన్ ) ఉంది కనుకనే తిరిగి అజ్ఞానము (పాకిస్తాన్ ) తో సంక్లిష్టత పరచవలసిన అవసరము ఉంది .
మంటను వెలుగుగా మార్చుకునే శక్తి మనిషి ఆలవరచుకోకపోతే మనిషి అనే పదార్ధము మనిషి అనిపించుకోలేడు . ప్రకృతి వైపరీత్యము లు కలిగినప్పుడు సదరు ప్రకృతి వైపరీత్యములను తిరిగి వైపరీత్యము యొక్క వైపరీత్యము కలిగించడము ద్వారా ప్రకృతి సమతుల్యత కలిగించడము అనేది మనిషి చేసుకోలేకపోతే మనిషి ని మనిషి అని పిలువలేము . ప్రపంచ అగ్ర దేశము అమెరికా ముందుగా గ్రహించాలి . 

Comments

Popular posts from this blog

Future is bright for all.