O Bhagat Singh supporters ! Truth is prevailance but appears as being.


గాంధీ ఇర్విన్ సంధి గురించి " నేను " చెప్పాలి . 
బ్రిటిష్ వారు అసలు ఎందుకు భారత దేశములో అడుగు పెట్టి భారత దేశ ప్రజలను బానిసలుగా మార్చారో ముందుగా తెలుసుకోవాలి . 
భారత దేశము అనేది ప్రపంచ దేశాలలో ఒక భాగము . 
భారత దేశములో ఆత్మ వంచన అనేది ఉంది . 
ఆత్మ వంచన అనేది సమాజములో ప్రజల యొక్క పూర్తి స్థాయి మానసిక ఎదుగుదల కు ఉపయోగపడుతుంది . 
అయితే సమాజ పరిపక్వత దశలో ఆత్మ వంచన అనేది సత్యమును చేరుకోవడానికి అడ్డుపడుతుంది . 
కనుక ఆత్మ వంచన అనేది రెండు సార్లు ఓటమి పాలు కావాలి . 
అదీ కాన్సెప్ట్ . 
-------
ఇక ఆచరణ కొస్తే భగత్ సింగ్ సత్యవంతుడు అయినప్పటికీ సత్యము అనేది ఓర్పుతో ముడిపడిన విషయము అని గ్రహించక పోతే అది అసత్యము గా నిలుస్తుంది . 
అంటే గాంధీ అనే వాడు సత్యముకు సత్యవంతుడు . 
ఇర్విన్ అనే వాడు అసత్యముకు సత్యవంతుడు . 
భగత్ సింగ్ అనే వాడు సత్యముకు అసత్య వంతుడు . 
అందుచేత గాంధీ అనే వాడు ఇర్విన్ అనే వాడితో సంధి చేసుకోవలసి వచ్చింది . 
తప్పదు . 
సత్యము అనేది చేదుగా ఉండి తీపిగా నిలుస్తుంది . 

Comments