Effect of rotten-mindset is corruption,adamant-mindset and immorality all that are against humansim. Communism and capitalism are also rotten-mindset.
ఆ ! ఇక నేను అండర్ వరల్డ్ మాఫియా గురించి చెపుతాను .
అండర్ వరల్డ్ మాఫియా అనేది కుళ్ళు మానసికత లేదా సర్ప మానసికత .
అండర్ వరల్డ్ మాఫియా అనేది సామాజిక (మానసిక ) బలహీనత.
----------
అండర్ వరల్డ్ మాఫియా అనేది ఏర్పడేది ఎలాగో చెపుతాను .
అండర్ వరల్డ్ మాఫియా అనేది ఇద్దరు వ్యాపారుల మధ్య పోటీతత్వము లేదా ఇద్దరు ఉద్యోగుల మధ్య పోటీతత్వము లేదా ఇద్దరు కార్మికుల మధ్య సంఘర్షణ వలన ఏర్పడుతుంది .
అంటే ఎవరైనా ఆరోపణ చేసినప్పుడు వ్యక్తి /సంస్థ అనేది అంతర్గతముగా అందులో న్యాయము ఎంత ఉందో అని విచారణ చేయవలసిన విధి సదరు వ్యక్తి /సంస్థ పై సహజ న్యాయ సూత్రముల ప్రకారము ఉంటుంది . అలా అంతర్గత న్యాయ విచారణ చేసిన తరువాత బాహ్యప్రపంచములోని వారికి మీడియా/ముఖతా /లిఖిత పూర్వకముగా ద్వారా సంతృప్తి కరమైన వివరణ ఇవ్వడము కూడా విధి .
అలా చేయడము అనేది చేయకపోతే చెడు (మాట నిలకడ లేమి ) ఆలోచన అనేది సమాజములో పెరుగుతుంది .
తద్వారా అది కుళ్ళు మానసికత లేదా సర్ప మానసికత లేదా అండర్ వరల్డ్ మాఫియా గా మార్పు చెందుతుంది .

Comments