But blogging is freedom(duty) of expression by name by including "video(cinema),media clips and business of sense" for other/s as much as for self. SO I AM THE BLOGGER.

నేను బ్లాగింగ్ ను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా ?
చెపుతాను .
సినిమా (వీడియో ) రంగము అనేది పబ్లిక్ ప్రదర్శన కనుక పరిమితులు ఉంటాయి .
అలాగే మీడియా రంగము అనేది ప్రజల పూర్తి స్థాయి మానసిక ఎదుగుదల కొరకు వికృత మానసికత అనేది మీడియా వారికి తప్పని సరి విధి .
మరియు వ్యాపార (పరిశ్రమ ) రంగము అనేది ప్రభావ వంతము మాత్రమే . శక్తి(సత్య ) వంతము ఎప్పటికీ కాదు .
--------

Comments