So by hating each other's work(mind),people in world will be united in their sense(word). Otherwise people in world will have self-deceiving heart(word) thereby causing fragile world peace than ever-lasting world peace(equating with each other).

" ప్రతి ఒకరు మరియొకనిని దోచుకునే వాడే " అనే చరణము వ్రాసిన "వాడిని " చూస్తే నాకు వాడిని కాల్చి పారేయాలనిపిస్తుంది .
ఎందుకంటే అలా "దోచుకంటూ "ఉంటేనే ప్రతి ఒకరు తమకు తాము వృత్తి భావన కలిగించుకుంటారు .
లేకపోతే "సంపద "అనేది సృష్టి జరిగినా అకౌంట్ లేకుండా అనుభవించడము జరుగును .
అలా "దోచుకుంటూ " ఉంటేనే ప్రతి ఒక్కరూ మానసిక సంబంధీకులుగా ఇతరులతో నిలుస్తారు . లేనిచో ఆత్మ సంబంధీకులుగా కొనసాగి ద్వేషము కలిగించుకుంటారు .
-----
మానసిక సంబంధీకులుగా ఉండటము అంటే ఎవరికి వారు వారిలో ఉండటము ద్వారా కలిసి ఉంటూ "నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవాలి ".

Comments