Poison(ignorance)(darkness) exists in society to overcome it by being poison(ignorance)(darkness) to poison(ignorance)(darkness). Abstract must include litigancy. Nothing should stay per se even exists per se. Even rice or vegetables can't be consumed as raw. We must cook rice or vegetables to be digested by human body. Otherwise body doesn't accept raw rice and raw vegetables for long. That's all.


సినిమా ధియేటర్ లో నలుగురి మధ్య చూడటముకు మరియు రచయిత వ్రాసిన పుస్తకము చదవటము కు మధ్య తేడా లేదా ? ఉంది . 
సినిమా చూపించే దర్శకుడు కోణము అనేది రచయిత కోణము కన్నా విలువైనది . 
అయ్యా ! సిరివెన్నెల సీతారామ శాస్త్రి " గారూ " ! ఆత్మ వంచన అనేది కీలక సమస్య అవుతుంది కానీ "ఆత్మ వంచన కు ఆత్మ వంచన " అనేది కీలక సమస్య ఎలా అవుతుంది ?
మనిషి లో భౌతిక భాష ,మానసిక భావన మరియు సామాజిక మాట అనేది కేవలము ఆత్మ వంచన నిర్మూలన కొరకు మాత్రమే గ్రహించాలి కానీ "ఆత్మ వంచన నిలుపుదల కొరకు " అని గ్రహిస్తే ఇతరులు అంతిమముగా సదరు మనిషిని సదరు మనిషిగా నిలుపుతారు . 
ఒక ఆలోచన అనేది దానిని అధిగమించడము కొరకు అని భావించకపోవడము అనేది ఆలోచనపరుడి లోపము అవుతుంది కానీ ఆలోచన యొక్క లోపము ఎలా అవుతుంది ?

Comments