Indian Maoist party should get ready to praise burial grounds from now onwards,


అవును ! నయీమ్ రాజ్యం తయారు చేసిన ఆయుధమే . అయితే మావోయిస్టులు ఏమైనా ఆయుధము లేకుండా రాజకీయం నడువుతున్నారా ?
ఎందుకీ కుట్ర మానసికత ? ఎందుకీ అసంఘ్దిగ్ధత ? ఎందుకీ మానసిక చాంచల్యము ?
ఉన్నది ఉన్నట్లుగా మాటలాడితే సరిపోదు కదా !
ఎందుకంటే ఫలితము అనేది ఉన్నది లేనట్లుగా మరియు లేనిది ఉన్నట్లుగా మాటలాడితేనే ఉన్నది ఉన్నట్లుగా మరియు లేనిది లేనట్లుగా నిలుస్తుంది అని సిద్ధాంతములు మాట్లాడే మావోయిస్టు పార్టీకి తెలియదా ?
ప్రజలు చిన్న పిల్లలుగా ఉండరు . అయితే అలా కనపడతారు . 
కనపడే దానిని నమ్మడమే మావోయిస్టు పార్టీ సిద్ధాంతం అయితే అంతకు మించిన దివాళా కోరుతనం లేదు . 

Comments

Popular posts from this blog

Future is bright for all.