Seeing woman beauty is not rotten-mindset. But making self as desirous by woman beauty is certainly rotten-mindset.

స్త్రీ అందమును చూసి కోరిక కలగటము అనేది సహజము .
అయితే తనకు తాను తనలో అనగా స్త్రీ అందము ద్వారా కోరిక కలిగించుకోవటము అనేది కుళ్ళు మానసికత .
కలగటముకు మరియు కలిగించుకోవటముకు తేడా లేదా ? ఉంది కదా !

Comments