If a point is driven home in many(10) ways,it has more REACH TO STAY.

మొదటగా ఊహా కల్పన అనే సంస్కృతి ఉండాలి .
ఆ సంస్కృతి నుండి మొదటగా తప్పుతో ఒప్పుగా ఎలా ఉన్నావో తరువాత తప్పుతో తప్పుగా కూడా ఉండాలి .
చివరకు తాను  కరుణ రసము కలిగి ఉండటము ద్వారా ఇతరులలో హింసకు వ్యతిరేకముగా భయము మరియు ప్రతిహింసకు వ్యతిరేకముగా వీరత్వము కలిగించాలి .
అంతిమముగా సత్యము (అధికారము ) లో విజయము సాధించాలి .

Comments