Buck stops ultimately at Indian police. That is why Indian police have both weapon power and prosecution power over all Indian subjects. Avoid objectivity. Let's be subjectivity by objectivity. Even if CM/PM is criminal accused,Indian police should "intervene and act" on CM/PM as per law. People will definitely revolt on Indian police if Indian police allowed passively CM/PM to "thieve or kill or be rowdie" at other/s. This is my "ANSWER" to Ex.DGP V.Dinesh reddy who is "prevailing as ambiguous(infidel)" as people are ending their lives for want of dignity and repayment of debt.

మాజీ డిజిపి వి దినేష్ రెడ్డి గారూ ! నేను మీకు ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా రెండు విషయములు అడిగి తెలుసుకుందామనుకుంటున్నాను .
1. ఒక నేరస్తుడిగా/ముద్దాయి గా  ఉన్న వ్యక్తిపై చట్ట రీత్యా తీసుకోవలసిన చర్యలను అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా ఆపే అధికారము కలిగి ఉంటారు ? ఉదాహరణకు ఒక క్రిమినల్ కేసులో ఉన్న ముద్దాయి పై చర్యలను (సదరు ముద్దాయి /క్రిమినల్ కేసు ను రాష్ట్ర ప్రభుత్వము చట్టము ద్వారా కానీ లేదా ప్రభుత్వ నిర్ణయము ద్వారా కానీ "సక్రమత గా నిర్ణయించనంత వరకు") తీసుకోకుండా అధికారములో ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే ఏ అధికారము ప్రకారము పోలీసు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను ఆదేశము ఇవ్వగలరు ? ఒక వేళ ఇఛ్చినా సదరు ఆదేశమును చెల్లని ఆదేశముగా పరిగణించ వలసిన విధి లేదా ?
2. సమాజములో ఉన్న లోపముల కారణముగా మీరు /పోలీసు వ్యవస్థ అనేది  పట్టుకోలేకపోవడము /తెలుసుకోలేక పోవడము జరిగింది అని అన్నారు . అంతిమముగా చట్టమును "అమలు చేసే" బాధ్యత /అధికారము కలిగిన మీరు /పోలీసు వ్యవస్థ సమాజములో లోపములను "సరిదిద్ద వలసిన" భాద్యత /అధికారము కలిగి లేదా ?

Comments