Be the change you want to see in world. That is why true-knowledgeables appear-as-ignorant to make all other/s in world as true-brilliants. And RGV is doing it. RGV is being change he wishes to see among all other/s in world. Genius is not born but made through self-truthfulness and self-discipline of mind against self-deception and wishful thinking.

నిన్ను అందరూ వినాలంటే /చూడాలంటే బహిరంగ సభల నిర్వహణ మరియు /లేదా మీడియా కాద్యక్రమాలలో పాలు పంచుకోవడము ద్వారా సామాజిక (మానసిక ) బరితెగింపు చేయనక్కర లేదు .
       నీవు చెప్పేది చేస్తూ మరియు చేసేది చెపుతూ ఉంటే చాలు .
       నీ చుట్టూ ఉన్న ప్రపంచమును నీవు ఎలా మార్పు చేయాలనుకుంటున్నావో అలా మారిపోతుంది .  

Comments