Saraswathi means being right while being wrong with wrong.

మిడి మిడి జ్ఞానము కలిగిన వారు మరియు వారి (వ్యాపార ) పార్టీలు "రాజకీయ భావ వ్యక్తీకరణ " చేసి /చేస్తూ /చేయబోతూ తమ వృత్తి వ్యాపారములలో నైతికత ను ఎలా నిలబెట్టుకోగలరు ?
నిజమైన జ్ఞానము కలిగిన వారు మరియు నా స్వంతము అయిన భారత జాతీయ కాంగ్రెసు "రాజకీయ భావ వ్యక్తీకరణ " చేయకపోతే తమ విధి తాము సక్రమ-నైతికత తో నిర్వర్తించనట్లు గా లెక్క . 

Comments