Rupee education must get rid of "not as being". Some things exist for some things. And some things don't exist for some things. I appeal all world people to apply mind about money control.
ధనం మూలం మిదం జగత్ .
కరెక్ట్ .
కానీ కరెక్టుకు కరెక్టుగా కరెక్టు అనేది ఉంటుంది కదా !
అంటే లేనిది ఉన్నట్లుగా కూడా ఉంటుంది కదా !
కనుక లేనిది ఉన్నట్లు అంశములో మరియు ఉన్నది లేనట్లు అంశములో "బుద్ధి విచక్షణ" చాలా ముఖ్యము.
అందుచేత వీధి చివరి న్యాయమూర్తులు అనే వారు సమాజములో ప్రతి వ్యక్తి యొక్క అన్ని చర్యలను ప్రతి క్షణము విచారణ అనేది అసంభవము .
ప్రతి వ్యక్తిలో న్యాయమూర్తి ఉన్నాడు ,వైద్యుడు ఉన్నాడు మరియు దైవము ఉన్నాడు .
ఈ సునిశిత ఆలోచన ప్రతి ఒక్కరిలో భారతీయ సుప్రీం కోర్టు కలిగించాలి కదా !
ఎందుకంటే అనంత మైన కేసులు అనేవి నమోదు,విచారణ మరియు తీర్పులు అసంభవము .
ప్రతి దానికి హద్దు ఉంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
----------
ఇక ధనం సంపాదన అంశముకు వస్తే ఈ ముఖ్యమైన సూచన వర్తిస్తుంది .
గౌరవము లేని ధనం సంపాదన అనేది ఉండదు .
ఆలోచన లేని ధనం సంపాదన అనేది ఉండదు .
పేరు లేని ధనం సంపాదన అనేది ఉండదు .
అనంతము(అంతము లేనిది ) అయిన ధనం సంపాదన అనేది ఉండదు .
------------
ధనం అనేది రూప ప్రధానము గా కనిపిస్తుంది . అయితే ధనం అనేది గుణ ప్రధానము గా నిలుస్తుంది.
ఈ చేదు నిజమును అందరూ ఒప్పుకుంటేనే అందరూ ధనం విలువ ను సక్రమ -నైతిక ఆలోచనతో కలిగి ఉంటున్నారని భావన చేయ వలసి ఉంటుంది .
ఇదియే సామాజిక న్యాయ భావన .
రూపాయికి "లేని అంశములు ఉన్నట్లుగా " భావన చేయడము అనేది అజ్ఞానము (నేరము).
--------------

Comments