Is my word not valuable?

 కుహనా రాజకీయము చేస్తున్న వామ పక్షాల వాదులారా ! వారి మీద పడి రాజకీయ మనుగడ సాగిస్తున్న నియంతృత్వ వాదులారా ! విప్లవం (మార్పు)అనేది నిత్య సామాజిక (మానసిక)సహజ  ప్రక్రియ అని తెలుసుకోకుండా విప్లవం (మార్పు ) కోరుకునే వారిని మాససిక  బలహీనురు అని నేను అంటాను.    

Comments