Inability to do his own self work will be hard work. How can doing one's own self work be hard work ?
కష్ట పడాలి అనే మాట అర్థమును అహంకారులు బ్రష్టు పట్టించారు .
కష్ట పడుట అనగా తన వృత్తి భావనను తాను స్వీకరించుట లేదా ఇతరుల (ప్రభుత్వము ) ద్వారా విని ఆలోచించి తద్వారా ఆచరణ చేయుట .
తన పని తాను చేయక పోతే కష్టముగా ఉంటుంది కానీ తన పని తాను చేయటము అనేది కష్టము ఎలా అవుతుందో సామాజిక --ఆర్ధిక వేత్తల ద్వారా అడిగి తెలుసుకోవాలి లేదా వారిని అడగాలి .

Comments