Human society is not joke society but lawful order society.

తన పని తను చేయకపోతే కష్టము అవుతుంది కానీ తన పని తనకు కష్టము ఎందుకు అవుతుందో తెలియకుండా మాటలాడే వారితో మాటలాడితే తల తినేసినట్లవుతుంది .
అలాగే డబ్బుకు పేరు -గౌరవము -ఆలోచన -విలువ అనేది లేకుండా ఇతరుల డబ్బు ఆశించే వాడితో మాటలాడాలంటే తల తినేసినట్లవుతుంది .
తల తినేసే వారితో మాటలాడి వారి తల తినేయాలి కదా !

Comments