Right sense is one which can make self as equally rich as that of which can other/s as rich.

సినిమా కథలు అంతర్లీనముగా ప్రజల సమస్యలకు సమస్యలుగా నిలవాలి . అవే పరిష్కారాలు .
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా కథలు అన్నీ నిజ జీవితము లో జరిగిన అంశాలు తీసుకుని వాటిలో కారుణ్యము చూడటము ద్వారా ప్రేక్షకులలో భయము మరియు వీరత్వము కలిగించేలా చేయటము వలన సమాజమును తనంతట తానుగా ఎంతగా బాగు చేసుకుంటోందో దర్శకుడిగా తాను అంత బాగుపడుతున్నాడు అని గ్రహించాలి . 

Comments