And being high with both low and high is being low. If you are being high with low , you must be low with high SIMULATANEOUSLY. That is law of concurrency.
అహంకారము ఉంటే ఆత్మ న్యూనత ఉంటుంది .
ఆహంకారము (ఆత్మ న్యూనత ) ఉంటే సరస్వతీ వినయము కలుగదు .
ఎందుకంటే వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా !
-------
విద్యార్ధులు తమ తండ్రిని మించి పోవాలని అనుకోవడము మరియు తమ తండ్రి వృత్తిని ఈసడించుకొని వేరే ఏదో ఇంజినీరింగ్ /మెడికల్ కోర్సు చేయాలని అనుకోవడము అనేది అనైతికత /అసాంఘికత .
ఎందుకంటే ఉన్నతమైనది అంటే భౌతికముగా లేదా మానసికముగా మాత్రమే ఉన్నతమైనది కాదు .
ఉన్నతమైనది అంటే భౌతికముగా మరియు మానసికముగా ఉన్నతమైనది .
మరియు తన తక్కువ వృత్తిలో తక్కువ వృత్తిగా ఉండటమే ఉన్నతమైన వృత్తి .

Comments