So any evil in the form of thought is in social(human nervous system) will eventually get self-eliminated by itself if we are complexing social-complexities with our mind-complexities. That means to develop intellectual FACULTY existing.within self with the help of guru. Guru brings out self which is within student by teaching what student is by lesson and examination. Guru can't bring out anything which is not within self of student. One has to be truthful by half-truth.
ఆలోచనకు ఆలోచన ,పేరు,తన -పర భేదము మరియు అంగములు అనే నాలుగు భాగములు ఉంటాయి .
ఆలోచన వ్రాసి తన చేతితో అందచేస్తే ఇతరులు దాచుకుని తరువాత వినియోగము లోకి తెచ్చుకునే అవకాశము ఉంటుంది .
విన్న మాటలు అన్నీ గుర్తుండాలని నియమము ఏమీ లేదు కదా !
ఆలోచన వ్రాసి తన చేతితో అందచేస్తే ఇతరులు దాచుకుని తరువాత వినియోగము లోకి తెచ్చుకునే అవకాశము ఉంటుంది .
విన్న మాటలు అన్నీ గుర్తుండాలని నియమము ఏమీ లేదు కదా !
Comments