It is easy to castigate political adversaries to be in power. But it is difficult to stay in power by just castigating other/s.
ఆత్మ వంచన చేసుకునే చెడు(మంచి కి మంచి కలిగిన )(చెడుకు చెడు కలిగిన ) ప్రజలు ఆత్మ వంచన చేసుకునే నాయకులు పొందుతారు .
ఆత్మ వంచన మరియు ఆత్మ జ్ఞానము రెండూ కూడా సంక్లిష్టత కలిగి ఉన్నవి .
భారత దేశము అనేది ప్రపంచములో ఒక భాగము .
కనుక ఇటలీ లో పుట్టిన సోనియా గాంధీని ఇటలీ దేశము వారితో సంబంధాలు తెంచుకుని ఇటలీ దేశమును మరచిపోవాలి అని బూర్జువా వాదులు మరియు అరాచక వాదులు డిమాండ్ చేయుట అజ్ఞానము కాదా !
ఇటలీ దేశములోని వారితో సంబంధాలు కలిగి ఉన్నంత మాత్రాన ఇటలీ లోని సోనియా గాంధీ అనుయాయులు అంతా పని మరియు గౌరవము లేని అవినీతి పరులు అనుకోవడమును మించిన అజ్ఞానము లేదు .

Comments